ఏటూరునాగారం: ములుగులో జనాభా గణన-2027 రెండో దశ శిక్షణ ప్రారంభం
జనాభా గణన-2027 రెండో దశ నిర్వహణకు ములుగులో అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా గణన బ్లాకుల ఏర్పాటుపై అధికారులకు రెండు రోజుల శిక్షణ తరగతులను నిర్వహించారు. అదనపు కలెక్టర్ మహేందర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.