పెద్దాపురంలో రెండు గంటలసేపు కుండపోతగా కురిసిన వర్షం కారణంగా, ప్రయాణికులు వ్యాపారస్తులు పలు ఇబ్బందులకు గురయ్యారు.
Peddapuram, Kakinada | Aug 9, 2025
కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో, శనివారం ఉదయం సుమారు రెండు గంటలసేపు కుండపోతగా వర్షం కురిసింది, దీంతో ప్రధాన రహదారులు...