కల్లుగీత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి అనంతపురంలో చేతి వృత్తిదారుల సమీక రాష్ట్ర కార్యనిర్వాన అధ్యక్షుడు లింగమయ్య
Anantapur Urban, Anantapur | Oct 20, 2025
అనంతపురం జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో సోమవారం ఐదున్నర గంటల సమయంలో చేతి వృత్తిదారుల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు లింగమయ్య ఆధ్వర్యంలో కల్లుగీత సంగం ఏర్పడి 68 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేతి వృత్తిదాల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు లింగమయ్య మాట్లాడుతూ ధర్మభిక్షేయగారు ఆంధ్రప్రదేశ్లో కళ్ళు గీత కార్మికుల సంఘాన్ని ఏర్పాటు చేసి 68 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కల్లుగీత కార్మికులతో సమావేశం నిర్వహించి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగిందని ఇప్పటికైనా కల్లుగీత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని చేతి వృత్తిదారుల సమైక్య లింగమయ్య డిమాండ్ చేశారు.