Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఆళ్లగడ్డ: మందలూరు గ్రామంలో షార్ట్ సర్క్యూట్ వల్ల చెలరేగిన మంటలు: ఐదు గడ్డివాములు దగ్ధం

Allagadda, Nandyal | May 13, 2026
నంద్యాల జిల్లా రుద్రవరం మండల పరిధిలోని మందలూరు లో దూదేకుల పెద్ద పాతూం అనే వ్యక్తి గేదెల కోసం ఉంచుకున్న గడ్డివాము షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి, దాదాపు 5 ట్రాక్టర్ల గడ్డి ఒకేసారి కాలిపోవడంతో సుమారు లక్ష మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు, ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసి అదుపులోకి తెచ్చారు