Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

బనగానపల్లె: బనగానపల్లె మండలం లో భారీ ఈదురు గాలులు కారుపై పడ్డ చెట్టు, తప్పిన ప్రమాదం

Banaganapalle, Nandyal | May 12, 2026
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం అప్పలాపురం వద్ద భారీ చెట్టు విరిగి రోడ్డుపై వెళ్తున్న కారుపై పడింది. ఈ ప్రమాదంలో కారు పాక్షికంగా దెబ్బతింది. సోమవారం సాయంత్రం ఉన్నట్టుండి భారీ ఈదురు గాలులు వీయడంతో చెట్టు విరిగిపడినట్లు స్థానికులు తెలిపారు. అప్పలాపురం-టంగుటూరు గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బంది కలగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.