ఆళ్లగడ్డ: వేసవి సెలవుల్లో విహారయాత్రకు వెళ్లే :ఆళ్లగడ్డ ప్రజలకు కీలక సూచనలు చేసిన ఎస్ఐ పీరయ్య
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వేసవి సెలవుల్లో విహార యాత్రలకు వెళ్లే ఆళ్లగడ్డ పట్టణ ప్రజలు పోలీసులు ముందస్తు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ పీరయ్య కోరారు, బుధవారం ఎస్ఐ పీరయ్య మాట్లాడుతూ ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలన్నారు, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని నేరాల నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు, అసంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచాలన్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ