నంద్యాల అర్బన్: రసానిక ఎరువులు అవసరమైన మేరకే వాడాలి :నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు
Nandyal Urban, Nandyal | Jun 3, 2026
నంద్యాల జిల్లాలో ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేసే రైతులు అవసరమైన మేరకు రసాయనిక ఎరువులు వాడాలని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. రైతులు ఖరీఫ్ పంట కోసం ఎరువులు కొన్న తర్వాత కచ్చితంగా వారి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వేసిన పంటలు వేయకుండా, ఎరువులను అధిక మోతాదులో వాడకుండా రైతులు జాగ్రత్తలు తీసు