కర్నూలు: కర్నూలులో రైల్వే స్టేషన్ లో నాకాబందీ నిర్వహించినట్లు కర్నూల్ డి.ఎస్.పి జె.బాబు ప్రసాద్
కర్నూలులో రైల్వే స్టేషన్ లో నాకాబందీ నిర్వహించినట్లు కర్నూల్ డి.ఎస్.పి బాబు ప్రసాద్ తెలిపారు.కర్నూలు రైల్వే స్టేషన్‌లో సోమవారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎవరైనా నిషేధిత గంజాయి, మాదకద్రవ్యాలు రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని కర్నూలు డీఎస్పీ జె. బాబు ప్రసాద్ హెచ్చరించారు. డ్రగ్స్ గురించి సమాచారం తెలిసినవారు ఈగల్ టీం టోల్‌ఫ్రీ నంబర్ 1972కి సమాచారమందించాలని విజ్ఞప్తి చేశారు.రాష్ట్రవ్యాప్తంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు, నాకాబందీలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు నుంచి మాదకద్రవ్యాలు అక్రమ రవాణా అవుతున్నాయన్న సమాచారం నేపథ్యంలో