పట్టణంలో నిలిచిపోయిన మెయిన్ రోడ్డు, డ్రైనేజీ కాలువల అభివృద్ధి పనులు, రెండేళ్ళుగా నరకయాతన పడుతున్న వ్యాపారులు #localissue
Narsipatnam, Anakapalli | Aug 19, 2025
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన మెయిన్ రోడ్డు విస్తరణలో భాగంగా డ్రైనేజీ కాలువల...