Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

అమలాపురం: అమలాపురం అగ్నిప్రమాద బాధితులకు రూ.30 వేల ఆర్థిక సాయం

Amalapuram, Konaseema | Jul 10, 2026
అమలాపురం రూరల్ మండలం బాలయోగి కాలనీలో గ్యాస్ స్టవ్ అగ్నిప్రమాదంలో గాయపడిన దానంశెట్టి లక్ష్మీ కుటుంబానికి శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే మస్కట్ శెట్టిబలిజ కమ్యూనిటీ రూ.30 వేల ఆర్థిక సహాయం అందించింది.