ఆలేరు: పట్టణంలోని సుధా నర్సింగ్ హోమ్ లో వైద్యం వికటించి మృతి చెందిన ఉదయ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో
Alair, Yadadri | Sep 5, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు పట్టణ కేంద్రంలోని సుధా నర్సింగ్ హోమ్ లో యాదగిరిగుట్ట మండలం, కమటం గూడెం గ్రామానికి చెందిన...