ఏటూరునాగారం: 2 రోజులుగా నిలిచిన నీటి సరఫరా, ఆందోళనలో ప్రజలు
ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లిలో మిషన్ భగీరథ పైపులైన్ పగిలిపోవడంతో రెండు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, మరమ్మతులు చేయకుంటే రోడ్డుపై ధర్నా చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.