నాగర్ కర్నూల్: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా అడిగిన ప్రతిదీ వాయిదా వేస్తూ వస్తున్నదని రైసింగ్ తెలంగాణ కాకుండా పోస్ట్ పోన్ తెలంగాణగా రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుందని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం నాగర్ కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.