నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో అన్నదమ్ముల మధ్య గొడవ,అవమానంతో అన్న సూసైడ్
Nandyal Urban, Nandyal | May 6, 2026
నంద్యాల జిల్లా రుద్రవరం మండలం మందలూరులో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎర్రగొల్ల సుంకన్న కుమారుడు సంజీవ రాయుడు(42) ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం జరిగిన ఘర్షణలో తమ్ముడు తనను దూషించాడని అవమానంతో బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన ఎ