రేపు ఆదివారం ధర్మవరం నియోజకవర్గంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ పర్యటిస్తారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ రేపు ఆదివారం ధర్మవరం నియోజకవర్గం లో పర్యటిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఉదయం 10:30కు బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామంలో సీతారామాంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొంటారు మధ్యాహ్నం 12:30 కు ధర్మవరం రామ్ నగర్ లో మైనార్టీల ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరవుతారని బిజెపి అధికార వర్గాలు తెలిపాయి.