వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో 856 కిలోల గంజాయి దగ్ధం
*వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో 856 కిలోల గంజాయి దగ్ధం* హైదరాబాద్లోని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ డైరెక్టర్ ఆదేశాల మేరకు, డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలోవరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 19 కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న సుమారు 4,28,27,500/- రూపాయల విలువ గల 856.550 కిలోల ఎ గంజాయిని హనుమకొండ జిల్లా, అంమవారిపేటలోని కాకతీయ మెడిక్లీన్ సర్వీసెస్ వద్ద దగ్ధం (ఇన్సినరేషన్ పద్దతి) చేశారు. ఈ కార్యక్రమంలో డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఛైర్మన్ శ్రీ అంకిత్ కుమార్ సంక్వార్, ఐపీఎస్, డీసీపీ ఈస్ట్ జోన్, శ్రీ ఎన్.రవి,