అనకాపల్లి రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద ఆగిపోయిన ఆర్టీసీ బస్సు, భారీగా ట్రాఫిక్ జాం ,ప్రయాణికులు అవస్థలు
Anakapalle, Anakapalli | Aug 30, 2025
అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలోని రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద అనకాపల్లి నుండి విజయనగరం వెళ్లే బస్సు ఆగిపోయింది....