Public App Logo
Profile Picture

newsnetwork Koteswararao

@newsnetworkadhikari
5239Followers
8Following
పాయకరావుపేట: ముంతా తుఫాన్ కారణంగా సముద్ర తీరానికి పర్యాటకు రావద్దని పోలీసులు హెచ్చరికలు
పాయకరావుపేట: వెంకటనగరం గ్రామంలో తుఫాను ప్రభావం పై మైక్ ద్వారా ప్రచారం
అనకాపల్లి: అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా  19.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు, అత్యధికంగా పరవాడలో 50.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
పాయకరావుపేట: సురక్షిత ప్రాంతాలకు 17కుటుంబాలను తరలించాము: కోటవురట్ల తహసిల్దార్ తిరుమలబాబు
అనకాపల్లి: ఎన్టీఆర్ స్టేడియంలో నిండా చెత్త అనే  పబ్లిక్ యాప్ వార్తకు స్పందించిన అనకాపల్లి జోనల్ కమిషనర్ చక్రవర్తి
అనకాపల్లి: అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు, కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో తరలి వచ్చిన భక్తులు
పాయకరావుపేట: ఎటువంటి పరిస్థితులైన ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలి: సీనియర్ ఐఏఎస్ అధికారి వి.వినయ్ చంద్
అనకాపల్లి: అనకాపల్లి లో మంతా తుఫాన్ ప్రభావం, ఇళ్ల నుండి బయటకు రాని ప్రజలు, నిర్మానుషంగా అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్
చోడవరం: చోడవరంలో రహదారులు బాగు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
అనకాపల్లి: తీర,ముంపు ప్రభావిత ప్రాంతాలలో అప్రమతుత అవసరం: తుఫాను జిల్లా ప్రత్యేక అధికారి వి.వినాయ్ చంద్
అనకాపల్లి: వడ్రపల్లిలో గౌరీ పరమేశ్వరుల ఉత్సవాల  రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించిన రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్ సురేంద్ర
అనకాపల్లి: చెత్త తో నిండిన అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియం, వాకర్స్ కు తీవ్ర ఇబ్బంది
చోడవరం: కాములుగడ్డ మినీ రిజర్వాయర్ ను మేజర్ ఇరిగేషన్ ట్యాంకుగా గుర్తించాలని గిరిజనుల జల దీక్ష
పాయకరావుపేట: 100 కిలోమీటర్ల వేగంతో గాలులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: హోం మంత్రి వంగలపూడి అనిత
చోడవరం: ఉధృతిగా ప్రవహిస్తున్న వడ్డాది పెద్దేరు నది, వంతెన పైనుండి ప్రవహిస్తున్న నీరు, రాకపోకలకు అంతరాయం
పాయకరావుపేట: మత్స్యకారుల పోరాటాన్ని అనకాపల్లి జిల్లా కలెక్టర్ హోం మంత్రి అనిత అర్థం చేసుకోవాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి అప్పలరాజు
చోడవరం: చోడవరంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి గోడ పత్రికను ఆవిష్కరించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
మాడుగుల: మాడుగుల మండలంలో కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు
అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో కాలేజీలకు పాఠశాలలకు మూడు రోజులు సెలవులు: అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్
అనకాపల్లి: అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లో 27న పి జి ఆర్ ఎస్ కార్యక్రమం రద్దు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ వెల్లడి
అనకాపల్లి: ఈవీఎం గోదాము వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలి:అనకాపల్లి డిఆర్ఓ వై.సత్యనారాయణ రావు
అనకాపల్లి: వైన్ షాప్ నిర్వాహకుల పై అనకాపల్లి జోనల్ కమిషనర్ చక్రవర్తి ఆగ్రహం
మాడుగుల: కే.కోటపాడు మండలంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించిన వైఎస్ఆర్సిపి మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనురాధ
నర్సీపట్నం: నాతవరం మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి
నర్సీపట్నం: నర్సీపట్నం జాబ్ మేళాలో 131 మందికి ఉద్యోగ నియమక పత్రాలు
Newsnetwork Koteswararao (@newsnetworkadhikari) | Public App