కామారెడ్డి: కామారెడ్డి ఇస్లాంపూర యూపీహెచ్సీలో వైద్య సిబ్బందితో ప్రత్యేక సమీక్ష
కామారెడ్డి ఇస్లాంపూర యూపీహెచ్సీలో హెచ్ఈవో రవీందర్ వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. మాతా శిశు ఆరోగ్యం, టీకాలు, క్షయవ్యాధి నివారణ వంటి కార్యక్రమాల్లో వంద శాతం లక్ష్యాలను సాధించాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.