నందికోట్కూరు: సప్త నదుల సంగమేశ్వరం వద్ద పెరుగుతున్న వరద నీరు
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని సప్త నదుల సంగమేశ్వరం వద్ద వరద నీరు క్రమంగా పెరుగుతుంది, ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరుగుతుండడంతో సప్త నదుల సంగమేశ్వర ఆలయ పరిసరాలకు వరద నీరు వచ్చి చేరుతుంది, మరి కొద్ది రోజుల్లో సంగమేశ్వర ఆలయం జనాధివాసం కానుందని స్థానికులు తెలిపారు, ఏటా దాదాపు 8 నెలలు ఆలయం జనాధివాసం లో ఉండగా, మిగిలిన కొద్ది నెలలే వేప దారు శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది