అనంతపురం అర్బన్: హనీ ట్రాప్ కేసులో 13 లక్షల స్వాధీనం : రూరల్ డిఎస్పి టి శ్రీనివాసులు వెల్లడి
Anantapur Urban, Anantapur | Apr 23, 2026
అనంతపురం జిల్లాలో తీవ్ర కళకళ రేపిన హనీ ట్రాప్ కేసుకు సంబంధించి మొత్తం 13 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని రూరల్ డిఎస్పి టి శ్రీనివాసులు మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ ఘటనలో మొత్తం ఐదు మంది నిందితులను అరెస్టు చేశామని ఆయనను తెలిపారు. 20 మంది వ్యక్తులను మోసం చేసి వారి వద్ద నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేసినట్లుగా ఆయన తెలిపారు.