విజయనగరం అర్బన్: జులై 9న టైర్ బంద్ పాటిద్దాం రవాణా రంగ డ్రైవర్లకు పిలుపునిచ్చిన AIRTWF జిల్లా కో - కన్వీనర్ జగన్మోహన్రావు
Vizianagaram Urban, Vizianagaram | Jul 6, 2025
డ్రైవర్ల మెడకు ఉరితాడు బిగించి, రవాణా రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టపెట్టే మోటార్ వాహన చట్టం 2021, భారత న్యాయ సంహిత చట్టం 106 లను రద్దు చేయాలని,10 కోట్ల మంది రవాణా రంగ కార్మికులకు కేరళ తరహాలో సంక్షేమ బోర్డు ఏర్పాటు తోపాటు ప్రభుత్వమే యాప్ ను నడపాలని, లైసెన్సు, రెన్యువల్, రిజిస్ట్రేషన్,వాహన ఫిట్నెస్ సర్టిఫికెట్లు RTO కార్యాలయం ద్వారా జరగాలని, అచ్చుతాపురం లో ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్లను రద్దు చేయాలని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, వాహన కొనుగోలుకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, వాహన మిత్ర 15,000 తక్షణమే చెల్లించాలని, పెంచిన టోల్, గ్రీన్ యాక్షలన్నారు