కరీంనగర్: నగరంలోని లోయర్ మానేరు జలాశయంలో వలకు చిక్కిన 25 కిలోల భారీ చేప, చూసేందుకు ఆసక్తి చూపిన స్థానికులు
Karimnagar, Karimnagar | Aug 25, 2025
కరీంనగర్ లోయర్ మానేరు జలాశయంలో ఓ మత్స్యకారునికి 25 కిలోల బొచ్చే చేప వలలో చిక్కిందని సోమవారం తెలిపారు. తిమ్మాపూర్ మండలం...