నందికోట్కూరు: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లు పరిశీలించిన, KRMB బృందం
నంద్యాల జిల్లాలో జూపాడు బంగ్లా మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను బుధవారంకృష్ణా నదీ యాజమాన్య బోర్డు బృందం కీలక పర్యటన చేసింది, జిల్లాలోని ప్రధాన జలవనరుల ప్రాజెక్టులను KRMB చైర్మన్ సుబ్రాంగ్ షూ బిస్వాస్ స్వయంగా సందర్శించి, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు,పాములపాడు మండలం, వద్ద ఉన్న బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌ను సందర్శించిన చైర్మన్.. ప్రాజెక్టు పనితీరుతో పాటు వివిధ కాలువలకు నీటి విడుదల ఎలా జరుగుతుందనే అంశాలను నిశితంగా పరిశీలించారు,సాగు, తాగునీటి వ్యవస్థలో అత్యంత కీలకమైన ఈ రెగ్యులేటర్ వద్ద.. చైర్మన్‌తో పాటు బోర్డు సభ్యులు జాంగిడ్,కాంబోజిలు కూడా పర్యటించి అక్కడ