నంద్యాల అర్బన్: గోస్పాడు మండలంలో 24 గంటల్లో దొంగతనం చేసిన ఛేదించిన పోలీసులు,ఐదుగురు అరెస్ట్ సొత్తు రికవరీ పిల్లలకు
Nandyal Urban, Nandyal | Jun 15, 2026
నంద్యాల జిల్లా గోస్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కానాల పల్లె గ్రామంలో ఈనెల 14వ తేదీ రాత్రి లక్ష్మీదేవి అనే మహిళ తన ఇంటికి తాళం వేస్తూ నిద్రిస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో భద్రపరిచిన బంగారు గొలుసు ఎత్తుకుపోయారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి బంగారు గొలుసు దొంగతనానికి ఉపయోగించిన వాహనాలను సీజ్ చేసినట్లు గోస్పాడు ఎస్ఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. సోమవారం సాంబవరం మెట్ట వద్ద ఉన్న కాశీనాయన ఆశ్రయం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదు మంది వ్యక్తులను అదుపులోనికి తీసుకొని తీసుకొని