Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలో నమోదు, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక

Ongole Urban, Prakasam | Apr 30, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గురువారం 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు సాయంత్రం తెలిపారు. మధ్యాహ్నం నుంచి తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అత్యవసరమైన తప్ప బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపించలేదు. అధికారులు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిది అని చెబుతున్నారు. కొన్ని రోజులపాటు ఇదే విధంగా ఉష్ణోగ్రతను నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలో నమోదు, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక - Ongole Urban News