చిట్వేల్ లోని సింగనమల వీధిలో అండర్ డ్రైనేజీ కాలువల నిర్మాణానికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ భూమి పూజ చేశారు 41 లక్షల నిధులతో భూమి లోపల డ్రైనేజీ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. సింగనమన వీధిలోని దర్గా వద్ద డాక్టర్ చంద్రశేఖర్ ఇంటి వద్ద కొద్దిపాటి వర్షం వచ్చిన నీరు నిలిచిపోతుంది సమస్య పరిష్కారం కోసం అండర్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు.