నాగర్ కర్నూల్: క్షయ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స అందించాలి: డిఎంహెచ్వో డాక్టర్ రవికుమార్
క్షయ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స అందించాలని డిఎంహెచ్వో డాక్టర్ రవికుమార్ అన్నారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నాగరికనుల్ మండల పరిధిలోని గగ్గలపల్లి గ్రామంలో క్షయ వ్యాధి పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు.