Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో జర్నలిస్టు పిల్లల విద్యకు ఫీజులో 50% రాయితీ :జిల్లా కలెక్టర్ రాజకుమారి

Nandyal Urban, Nandyal | Jun 22, 2026
నంద్యాల జిల్లా జర్నలిస్టుల పిల్లల చదువులకు 50% ఫీజు రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొద్దిరోజులుగా జర్నలిస్టుల పిల్లల విద్యకు ఫీజు రాయితీ కల్పించాలని నంద్యాల జిల్లా ఐక్య జర్నలిస్టుల ఆధ్వర్యంలో జిల్లా అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ వస్తున్నారు. జర్నలిస్టుల పిల్లల విద్యలో 50% రాయితీకి సంబంధించిన జీవో ఇప్పటికే డీఈవోకు పంపించామని కలెక్టర్ సోమవారం స్పష్టం చేశారు.

MORE NEWS

No related stories for this location.