గోల్కొండ: లంగర్‌హౌస్‌లో ఓ ఇంట్లోకి చొరబడి దంపతులపై గంజాయి గ్యాంగ్ హత్యాయత్నం, మహిళ అప్రమత్తతతో పారిపోయిన దుండగులు
లంగర్ హౌస్ పోలిస్ స్టేషన్ పరిధిలోని హశిమ్ నగర్ నివాసి సయ్యదా ముబీన్ ఫాతిమా - మీర్ ఆమీర్ ఆలి అనే దంపతుల ఇంట్లోకి చొరబడిన నలుగురు గంజాయి గ్యాంగ్ కత్తులతో దాడి కి పాల్పడ్డారు... మీర్ ఆమీర్ ఆలి స్నేహితుడైన హాజీ మరియు అబ్దుల్ హాసన్ మరో ఇద్దరి తో కలిసి మొత్తం నలుగురు గంజాయి మత్తు లో సయ్యదా ముబీన్ ఫాతిమా ను చంపేస్తానని బెదరించారు..దీనితో కేకలు పెట్టడంతో నలుగురు నిందితులు అక్కడ నుంచి ఫరారయ్యారు...