నిజామాబాద్ సౌత్: ఎస్ఎఫ్ఐ పోరాటాల ద్వారానే 600 కోట్ల ఫీజు నెంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయలు విడుదల : SFI నగర కార్యదర్శి చక్రి
SFI పోరాటాల ద్వారానే రూ.600 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్లు SFI నగర కార్యదర్శి కారం చక్రి తెలిపారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల కోసం ఎస్ఎఫ్ఐ పోరాటాలు చేసిందన్నారు.