Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అమలాపురం: జూలై 11న అమలాపురంలో ప్రపంచ జనాభా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాలు

Amalapuram, Konaseema | Jul 9, 2026
అమలాపురంలో జూలై 11న 'ఒకరి తర్వాత ఒకరు అంతరం ఉంటేనే అందరూ క్షేమం' నినాదంతో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. పిల్ల‌ల పుట్టుక‌ల మధ్య కనీసం 3 సంవ‌త్స‌రాల ఎడ‌మ పాటించ‌డంలో తల్లి, బిడ్డ ఆరోగ్యానికూ, కుటుంబ ఆర్థిక స్థిరత్వానికీ ఉన్న ప్ర‌భావాన్ని అధికారులు వివరించారు.