ఒంగోలు అర్బన్: అగ్ని ప్రమాదాలపై ఫైర్ అధికారుల మాక్ డ్రిల్.
Ongole Urban, Prakasam | Apr 16, 2026
అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా గురువారం అగ్నిమాపక శాఖ అధికారులు ప్రమాదాలపై ఒంగోలు నగరంలోని భాగ్యనగర్ రెండవ లైన్ లో ఉన్నా సాయి అపార్ట్మెంట్స్ లో నిర్వహించారు. మాకు డ్రిల్ లో భాగంగా తరచూ ఇళ్లలో జరిగే ఎటువంటి పలు ప్రమాదాలపై అవగాహన కల్పించి వాటిని ఎలా నిరోధించాలో తెలియచేశారు ప్రజల నివాస గృహాలలో జరిగే వంటగ్యాస్ ఫైర్ ఆయిల్ ఫైల్స్ ఎలక్ట్రికల్ ఫైర్స్ జరిగినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవగాహన కల్పించారు ప్రమాదాలలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను తెలియజేసే కరపత్రాలను ఆవిష్కరించి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు