మణుగూరు: పినపాక మండలంలోని తోగూడెం UPS పాఠశాల సందర్శన,పినపాక పాఠశాలలో సైకిల్లు పంపిణీలో పాల్గొని,PHC తనిఖీ చేసిన MLA పాయం
Manuguru, Bhadrari Kothagudem | Aug 12, 2025
పినపాక మండలంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం పర్యటించారు.. మండల పరిధిలోని తో గూడెం యుపిఎస్ పాఠశాలను...