కొత్తగూడెం: హత్య కేసులో నిందితుడికి శిక్ష పడేవిధంగా కృషి చేసిన పోలీసు అధికారులను ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
కొత్తగూడెం గణేష్ టెంపుల్ ప్రాంతంలో 2022 సంవత్సరంలో సందీప్ అనే వ్యక్తిపై, పట్టణ పరిధిలోని గాజులరాం బస్తీకి చెందిన సాయికుమార్ రౌడీ షీటర్ ఉద్దేశపూర్వకంగా దాడి చేసి హత్య చేసిన ఘటనలో మంగళవారం న్యాయమూర్తి 10 సంవత్సరాలు జైలు శిక్ష వేయి రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.. నిందితుడికి శిక్ష పడే విధంగా కృషిచేసిన పోలీసు అధికారులను ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు..