నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన స్థానిక మత్స్యకార మహిళలు
నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ వర్క్ ఏర్పాటు చేస్తే మాకు ఉరి వేసుకోవడమే శరణ్యం అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు, నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా రాజయ్యపేట గ్రామానికి చెందిన మత్స్యకార మహిళలు నక్కపల్లి మండల కేంద్రంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.