అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలో కురిసిన వర్షాలకు రామ్ నగర్ ప్రాంతాల్లో రోడ్డుపై నీరు నిలవడంతో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ మరమ్మతులు
Anantapur Urban, Anantapur | Jun 14, 2026
అనంతపురం నగరంలోని కురిసిన కురిసిన వర్షానికి రామ్ నగర్ ప్రాంతాల్లో రోడ్డుపై నీరు నిలబడడంతో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్ స్పందించి మరమ్మతులు చేయించారు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల 20 నిమిషాల సమయంలో మరమ్మత్తులు చేయించారు.