Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

జనగాం: విశ్వనాధపురంలో చైన్ స్నాచింగ్ కలకలం,ఓ మహిళ మెడలో నుండి బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన దుండగుడు

Jangaon, Jangaon | Sep 4, 2025
జనగామ జిల్లాలో చైన్స్ మ్యాచింగ్ కలకలం రేపింది.స్టేషన్ ఘనపూర్ మండలం విశ్వనాధపురంలో గురువారం సాయంత్రం పోచమ్మ టెంపుల్ సమీపంలో తన భర్తతో ఎక్సెల్ వాహనంపై యూరియా బస్తాలు తీసుకెళుతున్న ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసు గుర్తుతెలియని దుండగుడు ఎత్తుకెళ్లాడు.బంగారు గొలుసు లాక్కోవడంతో మహిళ ద్విచక్ర వాహనంపై నుండి కింద కింద పడి స్పృహ కోల్పోయింది.ఘటన చేరుకున్న పోలీసులు మహిళను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు పడుతున్నారు.
జనగాం: విశ్వనాధపురంలో చైన్ స్నాచింగ్ కలకలం,ఓ మహిళ మెడలో నుండి బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన దుండగుడు - Jangaon News