మధిర: బోనకల్ మండల కేంద్రంలో అత్తమామల ఇంటిముందు తనను వేధిస్తున్నారని కోడలు ధర్నా
బోనకల్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో అత్తమామలు తనను వేధిస్తున్నారని ఓ మహిళ ధర్నాకు దిగింది తన భర్త చనిపోయి పది రోజులు కాకముందే తనకు నరకం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది తీసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మహిళతో మాట్లాడి న్యాయం చేస్తామని తెలపడంతో ధర్నా విరమించింది అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది