Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
Coronavirus
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
Uttarakhand
लखनऊ

ముమ్మిడివరం: అయినాపురం లో ఐరన్ తరలిస్తుండగా ట్రాక్టరు బోల్తా, జట్టు కూలీ మృతి

ముమ్మిడివరం మండలం, అయినాపురం లో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టరు పై ఐరన్ మడతలు తరలిస్తుండగా యానాం కు చెందిన జట్టు కూలీ మృతి చెందాడు పల్లంకుర్రు - మురమళ్ళ ఏటిగట్టుపై అయినాపురం నీటిపారుదల శాఖ కార్యాలయం ఎదురుగా ట్రాక్టరు తిరగబడడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని మేడిశెట్టి గోవిందు గా గుర్తించారు. ప్రమాద సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.