కరీంనగర్: తిరుపతికి ప్రతిరోజు రైలు నడిచేలా చూడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ను విజ్ఞప్తి చేసిన మంత్రి పోన్నం ప్రభాకర్
Karimnagar, Karimnagar | May 22, 2025
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ పునః ప్రారంభోత్సవ కార్యక్రమంలో గురువారం మంత్రి పోన్నం ప్రభాకర్...