ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతికి మనకు రెట్టింపు లాభాన్ని అందిస్తుందని మనందరం ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం లక్కీరెడ్డిపల్లి లో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రతినెల మూడో శనివారం నిర్వహిస్తోందని నవంబర్ మాసం మూడో శనివారం రోజు " వ్యక్తిగత మరియు సమాజ పరిశుభ్రత " అనే ఇతివృత్తంతో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వ