Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: నీ మెప్పు కోసం చెప్పే గాలి మాటలు నమ్మి నవ్వుల పాలు కావద్దు మాజీ మేయర్ మహమ్మద్ వసీం జేసీ ప్రభాకర్ రెడ్డిని హెచ్చరించారు

Anantapur Urban, Anantapur | Jun 29, 2026
అనంతపురం నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో మాజీ మేయర్ మహమ్మద్ వసీం సలీం జేసీ ప్రభాకర్ రెడ్డిని మీ మెప్పు కోసం చెప్పే గాలి మాటలు నమ్మి నవ్వుల పాలు కావద్దని సూచనలు సలహాలు అందజేశారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: నీ మెప్పు కోసం చెప్పే గాలి మాటలు నమ్మి నవ్వుల పాలు కావద్దు మాజీ మేయర్ మహమ్మద్ వసీం జేసీ ప్రభాకర్ రెడ్డిని హెచ్చరించారు - Anantapur Urban News