Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: ఒంగోలులో కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య.

Ongole Urban, Prakasam | Jun 12, 2026
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని పులి వెంకటరెడ్డి కాలనీలో చోటుచేసుకుంది. బాపట్ల జిల్లా చిలకలూరిపేటకు చెందిన శివ నాగరాజు తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గత ఏడాది కాలంగా ఒంగోలులోని పులి వెంకటరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నాడు. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న నాగరాజు మద్యానికి బానిసై తరచూ మద్యం సేవించి భార్యతో గొడవపడేవాడని స్థానికులు తెలిపారు. భర్త వేధింపులు భరించలేక సుమారు నెల రోజుల క్రితం అతని భార్య ఇద్దరు పిల్లలను తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: ఒంగోలులో కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య. - Ongole Urban News