హన్వాడ: పట్టణంలోని కలెక్టరేట్‌లో ఉద్యోగులకు మట్టి గణపతులను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి
Hanwada, Mahbubnagar | Aug 25, 2025
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) లో వినాయక చవితి వేడుకను పురస్కరించుకుని సోమవారం జిల్లా కలెక్టర్ విజయేందిర...