నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో ఆదివారం స్థానిక వైసీపీ నాయకులు కాటసాని అభిమానుల పిల్లలు జరిగిన పలు వివాహ కార్యక్రమాలకు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు కాటసాని ప్రసాద్ రెడ్డి కాటసాని తిరుపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు