ఖైరతాబాద్: పికెట్ పార్కు వద్ద మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్
పికెట్ పార్క్ వద్ద మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహాన్ని కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆవిష్కరించారు. ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అంతకుముందు పరేడ్ గ్రౌండ్లో జరిగిన విమోచన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు