తూడి చెర్ల గ్రామంలో రైతు కరివేపాకు వెంకటేశ్వర్లు మొక్కజొన్న కుప్పలు దగ్ధం, ఐదు లక్షల ఆస్తి నష్టం
తుడిచెర్ల గ్రామంలో దారుణం రైతు కరేపాకు వెంకటేశ్వర్లు మొక్కజొన్న కుప్పలు దగ్ధం! నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో అగంతకులు చేసిన పని ఒక రైతు కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది, జూపాడుబంగ్లా మండలం తుడిచెర్ల గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది,గ్రామానికి చెందిన రైతు, టీడీపీ బూత్ ఇంచార్జ్ కరేపాకు వెంకటేశులు తన పొలంలో మొక్కజొన్న సాగు చేశారు. అయితే, కోత సమయంలో అకాల వర్షాల వల్ల లేదా ఇతర కారణాల వల్ల మొక్కజొన్న పంట అంతా నేలకొరిగింది. దీంతో పొలంలోకి మిషన్లు రాకపోవడంతో, సుమారు 50 మంది కూలీలను పెట్టుకొని ఎంతో వ్యయప్రయాసల కోర్చి కంకు