కర్నూలు: కర్నూలు జిల్లా వ్యాప్తంగా ట్రంప్ దిష్టిబొమ్మల దహనం చేసి రైతు సంఘం నేతలు
ట్రంప్ ఉగ్ర సుంకాలను వ్యతిరేకించి భారతదేశ వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు కర్నూలు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. అమెరికా పత్తిపై ప్రస్తుతం దిగుమతి సుంకం 11% విధిస్తోందని గుర్తు చేశారు