ఆళ్లగడ్డ: సిరివెళ్ల మెట్ట హైవేపై లారీకి విద్యుత్ వైర్లు తగిలి అగ్ని ప్రమాదం
నంద్యాల జిల్లా సిరివెళ్ల మెట్ట హైవేపై గురువారం గడ్డి లోడ్ తో వెళ్తున్న ఐచర్ లారీకి కరెంటు వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది, డ్రైవర్ అప్రమత్తతతో మంటలు ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నించారు, అనంతరం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు